Dabidi Dibidi Lyrics Lyrics - ThamanS & vagdevi
| Singer | ThamanS & vagdevi |
| Composer | Thaman S |
| Music | |
| Song Writer | Kasarla Shyam |
Lyrics
Dabidi Dibidi Song Telugu Lyrics :
ఉలల ఉలాల…
నా మువ్వ గోపాల
కత్తుల తోటే కాదు కంటి చూపుతోనే చంపాలా
ఉలల ఉలాల…
నా బాల గోపాల
కిస్సుల ఆటకోస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా
అరే దా దా దా దా నా రాజ
తెరిచిపెడ్తా మాన్షన్ హౌసు దర్వాజా
చలో నీదే కాదా హనీ రోజ
ఒళ్ళో పడ్తా విప్పవంటే నీ పంజా
ఇంటికే వస్తావో నటింటికే వస్తావో
నువ్వ్ అడుగెడితే హిస్టరీ రీపీట్సే
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నీ చెయ్యే ఎత్తు బాల
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నా చెంప మోగిపోయేలా
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నువ్వ్ దంచు దంచు బాల
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
చమటల్లో తడిసిపోయేలా
దూకే దూకే సింగం నువ్వేరా
వెటకత్తి పులా గుత్తి జంట మీదేరా
పైకే పైకే ఇట్టా వచ్చాయ్ రా
రంగాబోతి పట్టుదోతి అంచుకటేయ్ రా
ఉలాల ఉలాల…
నా మువ్వ గోపాల
కత్తులే తోటే కాదు కంటి చూపు తోనే చంపాలా
ఓ సింహంమంటి సేటు
నీ ముందే ఊది ఫ్లూటు
ఈ జింక పిల్ల వంకర నడుం వేటడిస్తారా
నువ్వ్ మీసామట్టా తిప్పి
నీ తొడను అట్టా కొట్టి
నాకు మూడోచ్చేలా రెండో సైడు చూపించేసేయ్ రా
సారంగో సారంగో సారంగో
నీకు సారీలో సోకంతా షేరింగో
బౌలింగో బ్యాటింగో ఫిల్డింగో
ఇక చేసేయ్యి నా పైట జారంగో
|| ఇంటికే వస్తావో నటింటికే వస్తావో ||
Comments
Post a Comment